India Vs West Indies 2018, 3rd ODI : Selectors Tell MS Dhoni His T20I Career Is Over | Oneindia

2018-10-29 51

Has MS Dhoni rested from T20s or has he stepped down on his own? Those are the questions swirling around since his exclusion from the team, but it’s learnt that the selectors decided to drop him and test others in preparation for the T20 world cup in 2020.
#IndiaVsWestIndies2018
#3rdODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune

విశ్రాంతి అంటున్నప్పటికీ ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ కఠిన నిర్ణయం తీసుకుంది. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ధోనిని వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ల నుంచి తప్పించింది. మరో నాణ్యమైన వికెట్‌కీపర్‌ అన్వేషణలో భాగంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నప్పటికీ.. అది మహి టీ20 కెరీర్‌ను ప్రశ్నార్థకం చేయడమే కాదు.. వన్డే కెరీర్‌నూ ప్రమాదంలో పడేసింది.